Digital Kasipet:-
కాసిపేట మండలంలో 32 మంది లబ్ధిదారులకు
కళ్యాణ లక్ష్మి చెక్కులు మంజూరయ్యాయని కాసిపేట తహసిల్దార్ భూమేశ్వర్ తెలిపారు. ఇందులో దేవాపూర్ 8, ముత్యంపల్లి 8, పెద్దనపల్లి 5, కాసిపేట 3, కోనూర్ 3, పల్లంగుండా 2, కోమటిచెను, వెంకటాపూర్, మల్కపల్లి గ్రామాలకు ఒక్కొక్కరికి చొప్పున చెక్కులు మంజూరయ్యాయి.