Digital Kasipet:-
తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ మరియు ప్రైవేట్
ఐటిఐలలో మొదటి దశ ప్రవేశం పొందడానికి ఈనెల 14న సోమవారం చివరి తేది. 10/8 వ తరగతి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు ఐటిఐలలో ప్రవేశం పొందటానికి అర్హులు. https://iti.telangana.gov.in వెబ్సైటు ద్వారా ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు కోసం ఎస్.ఎస్.సీ మెమో, క్యాస్ట్, రెసిడెన్షియల్, బోనఫైడ్ సర్టిఫికెట్ మరియు పాస్ పోర్ట్ సీజ్ ఫోటో అవసరం.