Digital Kasipet:-
కాసిపేట మండలంలోని కొండాపూర్ గ్రామానికి
చెందిన వ్యాపార వేత్త అప్పాల శేఖర్ తల్లిదండ్రులు అప్పాల వెంకటేశం నాగవ్వ లు ఇటీవలే స్వర్గస్థులు అయినారు. శేఖర్ కుటుంబాన్ని బెల్లంపల్లి ఎంఎల్ఏ దుర్గం చిన్నయ్య పరామర్శించి సంతాపం తెలియజేశారు. ఎమ్మెల్యే వెంట వైస్ ఎంపీపీ పుస్కూరి విక్రమ్ రావు, రైతు సమితి అధ్యక్షులు దుర్గం పోశం, కొండాపూర్ సర్పంచ్ మక్కల శ్రీనివాస్, తాటిగూడ సర్పంచ్ ముత్యాల స్వప్న రాజయ్య, మార్కెట్ కమిటీ డైరెక్టర్ మంజుల రెడ్డి, తెరాస నాయకులు బీమా గౌడ్, ప్రేమ్, మడావి అనంతరావు ఉన్నారు.