Digital Kasipet:-
విశ్వబ్రాహ్మణ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో
ఈరోజు కాసిపేట గ్రామంలోని శ్రీ కోదండ రామాలయంలో విశ్వకర్మ యజ్ఞ మహోత్సవం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో కాసిపేట మండల గౌరవ అధ్యక్షులు చింతోజు ప్రభాకర్ చారి పతాక ఆవిష్కరణ జరిపించారు. ఈ కార్యక్రమంలో గొల్లపల్లి బ్రహ్మయ్య చారి, సీలోజు మురళి చారి, జిల్లా ప్రచార కార్యదర్శి గొల్లపల్లి రాజేందర్ చారి, జిల్లా సహాయ కార్యదర్శి శిలోజు శ్రీనివాస్ చారి, అధ్యక్షుడు గొల్లపల్లి కమలాకర్ చారి, ప్రధాన కార్యదర్శి సీలోజు శ్రీనివాస్ చారి, మండల యూత్ అధ్యక్షుడు గద్దెలపల్లి పూర్ణచంద్ర చారి పాల్గొన్నారు.