Digital Kasipet:-
మంచిర్యాల జిల్లా విశ్వబ్రాహ్మణ పరిరక్షణ సమితి
ఆధ్వర్యంలో ఈరోజు కాసిపేట మండల నూతన కమిటీని నియమించారు. కాసిపేట మండల అధ్యక్షుడిగా గొల్లపల్లి కమలాకర్ చారి, మండల యూత్ అధ్యక్షులుగా గద్దలపెళ్లి పూర్ణచందర్ చారి, ప్రధాన కార్యదర్శిగా సిలోజు శ్రీనివాస్ చారిని నియమిస్తున్నట్లు మంచిర్యాల జిల్లా అధ్యక్షులు శ్రీ రాముల గంగాధర్ చారి ప్రకటించారు. ఈమేరకు జిల్లా కమిటీ చేత నియామక పత్రాలు అందుకున్నారు. అలాగే ఇదివరకే విశ్వబ్రాహ్మణ పరిరక్షణ సమితి మంచిర్యాల జిల్లా ప్రచార కార్యదర్శిగా కాసిపేట మండలానికి చెందిన గొల్లపల్లి రాజేందర్ చారి గారిని నియమించి నియామకపత్రం అందజేశారు.