Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

కాసిపేట మండలం నుండి ఇద్దరు ఉపాధ్యాయులు ఎంపిక

Digital Kasipet:-
మంచిర్యాల జిల్లా నుండి 38 మంది
ఉపాధ్యాయులను ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక చేసినట్లు జిల్లా విద్యాశాఖాధికారి వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో కాసిపేట మండలం నుండి ఇద్దరు ఉపాధ్యాయులు ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎన్నికయ్యారు. మండలంలోని లంబాడితండ జడ్పిఎస్ఎస్ ఉపాధ్యాయులు వి శంకర్ రావు మరియు సోనాపూర్‌  ఎంపీయూపీఎస్‌ పాఠశాల ఉపాధ్యాయురాలు కె సుజాత ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎన్నికయ్యారు. ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎన్నికవడంతో మండలంలోని ఉపాధ్యాయులు శుభాకాంక్షలు తెలిపారు.

Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App