Digital Kasipet:-
10వ తరగతి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు
కాసిపేట మండలంలోని తెలంగాణ మోడల్ స్కూల్ లో ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తులు ప్రారంభమైనట్లు ప్రిన్సిపాల్ అందె నాగ మల్లయ్య పేర్కొన్నారు. ఈనెల 30వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ఆయన కోరారు. వచ్చే నెల 5వ తేదీన మెరిట్ లిస్ట్ విడుదల, 10వ తేదీన ఒరిజినల్ సర్టిఫికేట్ పరిశీలన జరగనుంది.