Digital Kasipet:-
కరోనా బారిన పడిన పేదలకు వైద్యుల సలహాలు
తీసుకొని నిత్యావసర సరుకుల పంపిణీ చేసినట్లు తెలంగాణ జాగృతి కాసిపేట మండల అధ్యక్షులు సోదరి సురేష్ తెలిపారు. కాసిపేట మండల కేంద్రంలోని పలువురు కరోనా బాధిత కుటుంబాలకు బియ్యం, నిత్యావసర సరుకులు, మాస్కులు, శానిటైజర్, విటమిన్ టాబ్లెట్ లు పంపిణీ చేశారు. వీరికి సహాయం అందించడానికి ముందుకు వచ్చిన దాతలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి సోమగూడెం(కె) అధ్యక్షులు మంతెన రమేష్ గారు, తెలంగాణా జాగృతి ముత్యంపల్లి అధ్యక్షులు గంగాదరి రాజ్ కుమార్ గారు, తెలంగాణ జాగృతి చిన్నధర్మారం అధ్యక్షులు సూరం వినోద్ కుమార్ గారు, తెలంగాణ జాగృతి కాసిపేట అధ్యక్షులు రత్నం అరుణ్ కుమార్ గారు, గోడిసెల కృష్ణ గార్లు పాల్గొన్నారు.