Digital Kasipet:-
కరోనా బారిన పడిన పేదలకు తెలంగాణ జాగృతి
కాసిపేట వారు సహాయాన్ని అందిస్తున్నారు. తెలంగాణ జాగృతి కాసిపేట మండల అధ్యక్షులు సోదారి సురేష్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో పలువురు కరోనా బాధిత కుటుంబాలకు నిత్యావసర సరుకులు, మాస్కులు, శ్యానిటైజర్ లు అందజేశారు. దాతలు ముందుకు వస్తే ఎక్కువ మందికి సహాయాన్ని అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జాగృతి నాయకులు మంతెన రమేష్, గంగాధరి రాజ్ కుమార్, గుడిసెల కృష్ణ తదితరులు పాల్గొన్నారు.