Digital Kasipet:-
రేపు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి
70వ జన్మదినం సందర్భంగా భారత జనతా పార్టీ పిలుపుమేరకు ఈరోజు కాసిపేట మండలంలోని దేవాపూర్ గ్రామంలో స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాల ఆవరణలో ఉన్న పిచ్చి మొక్కలను తొలగించి పరిసరాలను శుభ్రం చేసారు. కార్యక్రమంలో కాసిపేట మండల బిజెపి అధ్యక్షులు కాల్వ సతీష్ రెడ్డి, కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు అటకపురం రమేష్, మండల ప్రధాన కార్యదర్శులు కనుకుంట్ల రాజశేఖర్, దేవునూరి సంతోష్, మండల ఉపాధ్యక్షులు మనోజ్ దాస్, రాజన్, బీజేవైఎం మండల అధ్యక్షులు మాదాసు సురేష్, నాయకులు సంజీవ్ కుమార్ సింగ్, శ్యామ్ పాల్గొన్నారు.