Digital Kasipet:-
కాసిపేట మండలంలోని పెద్దనపల్లి గ్రామ పంచాయతిని మంగళవారం డీఎల్పిఓ ఫణీంధర్ సందర్శించారు. ఎల్ఆర్ఎస్కు
కాసిపేట మండలానికి చెందిన పెదనపల్లి, తాటిగుడ, కొండపూర్ గ్రామపంచాయతీ ల సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. అనధికారిక లేఅవుట్లలో ప్రజలు ప్లాట్లు కొనుగోలు చేసిన ఎల్ఆర్ఎస్ దరఖాస్తు కోసం ప్రజలలో అవగాహన కల్పించాలని పంచాయతీ కార్యదర్శులు మరియు సర్పంచ్లను ఆదేశించారు. కొన్ని అనధికార లేఅవుట్లను సందర్శించి గ్రామంలో జరుగుతున్న పారిశుధ్య పనులను పరిశీలించారు.