Digital Kasipet:-
శనివారం కాసిపేట మండలంలోని కొండాపూర్ గ్రామపంచాయతీని Drps స్రవంతి సందర్శించారు. అక్కడ ఉన్న ప్రజలకు గ్రామీణా ఉపాధి హామీ పథకాల గురుంచి అవగాహనా కల్పిస్తూ, వారికీ ఈ కరోనా సమయంలో గ్రామీణ ఉపాధిహామీ పథకాలను ఉపయోగించుకోవాలని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరు వంద రోజుల పనిని సద్వినియోగం చేసుకోవాలని ఆమె తెలియజేసారు.