Digital Kasipet:-
మేకలలో గొర్రెలలో వ్యాపించే వ్యాధులలో ప్లేగు
వ్యాధి అత్యంత ప్రమాదకరమైన వ్యాధి. PPR వ్యాధిగా పిలువబడే ఈ వ్యాధి వలన చాలా గొర్రెలు మేకలు చనిపోతున్నాయి అని పశు వైద్యులు గుర్తించారు. ఇలాంటి రోగాలు రాకుండా ముందస్తు జాగ్రత్తగా ముత్యంపల్లి గ్రామంలో పశువైద్యాధికారి డా,, తిరుపతి ఆధ్వర్యంలో ఈరోజు మేకలు మరియు గొర్రెలకు ఉచిత PPR, దొబ్బరోగం టీకాలు వేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో 350 గొర్రెలు మరియు 145 మేకలకు టీకాలు వేసినట్లు డా,, తిరుపతి తెలిపారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ ఆడే బాదు, ఉపసర్పంచ్ బోయిని తిరుపతి, పశువైద్య సహాయకుడు హాబీబ్ అలీ పాల్గొన్నారు.