Digital Kasipet:-
మండలంలోని కాసిపేట గ్రామపంచాయతీ పరిధిలో
గల తూర్పు వాడలో ఈరోజు ఒకే ఇంట్లో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దింతో కాసిపేట సర్పంచ్ మరియు ఉప సర్పంచ్ కరోనా బాధితుల ఇంటికి వెళ్లి తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించారు. గ్రామపంచాయతీ సిబ్బంది వారి ఇంటి చుట్టూ పరిసర ప్రాంతములలో బ్లీచింగ్ పౌడర్ మరియు హైపోక్లోరైట్ ద్రావణంతో శానిటేషన్ నిర్వహించారు. కార్యక్రమంలో కాసిపేట సర్పంచ్ దారావత్ దేవి, ఉపసర్పంచ్ పిట్టల సుమన్, కామటి నర్సయ్య, MPW రాజయ్య ఉన్నారు.