Digital kasipet:-
మండలంలోని కాసిపేట గ్రామ పంచాయతీలో
నిర్మిస్తున్న స్మశాన వాటిక పనులను స్పెషల్ ఆఫీసర్ నారాయణ రెడ్డి సందర్శించారు. స్మశాన వాటిక, డంపింగ్ యార్డ్ పనులను త్వరగా పూర్తి చేయాలనీ మరియు మల్టీపర్పస్ వర్కర్స్ అందరు అన్ని పనులు చేయాలనీ తెలిపారు. ఈ కార్యక్రమంలో విజిలెన్స్ ఆఫీసర్ కిరణ్, ఎంపీడీఓ అలీ, సెక్రటరి మౌనిక, సర్పంచ్ దారావత్ దేవి, ఉపసర్పంచ్ పిట్టల సుమన్ తదితరులు పాల్గొన్నారు.