Digital Kasipet:-
కాసిపేట మండలంలోని ముత్యంపల్లి
గ్రామపంచాయితి పరిదిలో ఇప్పటివరకు 30 మంది కరోనా బారిన పడగా అందులో 18 మంది వైరస్ నుండి కోరుకున్నారని ముత్యంపల్లి ఉప సర్పంచ్ బోయిని తిరుపతి తెలిపారు. ప్రస్తుతం కేవలం 12 మంది మాత్రమే హోం క్వారంటైన్ లో ఉన్నారని ఆయన అన్నారు. ప్రజలు భయపడాల్సిన ఆవసరం లేదని, తగు జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని ఆయన సూచించారు. ఎవరికైనా కరోనా లక్షణాలుంటే గ్రామ పంచాయితి కార్యలయంలో కాని లేదా కాసిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో కానీ సంప్రదించాలని పేర్కొన్నారు.