Digital Kasipet:-
కాసిపేట ఎంపీడీఓ ఎంఏ అలీం మండలంలోని
అన్ని గ్రామ పంచాయతీల సర్పంచులకు మరియు కార్యదర్శులకు గ్రామాలలో మురికి కాలువలు శుభ్రపరచడం, పిచ్చి మొక్కలను తొలగించుట, హరితహారం లో భాగంగా నాటిన మొక్కల ట్రీ గార్డ్స్ సరిచేయడం, మంచి నీటి ట్యాంక్ లను శుభ్రపరచడం, డంప్ యార్డ్ లో వేసిన చెత్తను వేరు వేరు చేయడం ఇలా ప్రతిరోజు ఏదో ఒక పని తప్పకుండా నిర్వహించాలని ఆదేశించారు. ఆయన ఆదేశాల మేరకు శనివారం కాసిపేట్ గ్రామపంచాయతీ లో ట్రీ గార్డ్స్ ని సరిచేయగా, ముత్యంపల్లి, చిన్నధర్మారం గ్రామపంచాయతీలలో పల్లె పకృతి వనం మొక్కలు నాటారు. అలాగే దేవాపూర్ మరియు పల్లెంగుడ గ్రామపంచాయతీలలో ఇంటింటికి వెళ్లి చెత్తను తీసివేయగా, సోనాపూర్ గ్రామపంచాయతిలో కాలువల్లో పేరుకు పోయిన చెత్తను తీసివేశారు. రొట్టెలపెల్లి గ్రామపంచాయతీలో రోడ్ల పైకి వస్తున్న చెట్ల కొమ్మలను తొలగించారు.