Digital Kasipet:-
మండలంలోని కాసిపేట గ్రామపంచాయతీ
పరిధిలోగల గాంధీనగర్ లో (చింతలవాడ) ఉపసర్పంచ్ పిట్టల సుమన్ శ్యానిటషన్ నివహించారు. నిన్న అదే వాడలో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో వైరస్ వ్యాపించకుండా పరిసర ప్రాంతాలలో హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేశారు. ఆయన మాట్లాడుతూ గ్రామంలో ప్రజలు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని, సామాజిక దూరం పాటించాలని సూచించారు.