Digital Kasipet:-
మండలంలోని కాసిపేట గ్రామ పంచాయతీలోని
అశోక్ నగర్ లో చిప్పకుర్తి ఆశమ్మకు ప్రజాప్రతినిధులు సహాయం అందజేశారు. ఆశమ్మ కూతురు రజిత అనారోగ్యంతో ఇటీవల మృతి చెందింది. ఆశమ్మ భర్త కూడా రెండు సంవత్సరాల క్రితం మరణించడంతో కుటుంబ బాధ్యత ఆమె మోస్తుంది. కుటుంబసభ్యులను కోల్పోయి తీవ్ర బాధతో ఉన్న ఆశమ్మ కుటుంబానికి తమ వంతు సహాయంగా ఉప సర్పంచ్ పిట్టల సుమన్ 50 కిలోల బియ్యం, ఎంపీటీసీ అక్కెపల్లి లక్ష్మీ బుగ్గ రాజు 5 లీటర్లు ఆయిల్ అందించారు.