Digital kasipet:-
కాసిపేట మండలంలోని కొండాపూర్ గ్రామంలో
వ్యవసాయపు కూలి బుధవారం రాత్రి చనిపోయాడు. ఈ విషయం ఈ రోజు కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళితే లంబాడితండ (డి) గ్రామపంచాయతీ పరిధిలోని నాయకపుగూడ గ్రామానికి చెందిన మార బక్కయ్య కొండాపూర్ గ్రామంలో పొలానికి కావలిగా పనిచేసేవాడు. వాళ్ళ కుటుంబసభ్యులు ఈరోజు అతనికి ఆహారం తీసుకెళ్లగా అక్కడ చూసేసరికి చనిపోయి విగతజీవిగా పడివున్నాడు. ఈమేరకు కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నట్లు దేవాపూర్ ఎస్ఐ దేవయ్య గారు తెలిపారు.