Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ

Digital Kasipet:-
కాసిపేట మండల కేంద్రంలోని ఎంపీడీవో
కార్యాలయంలో బుధవారం ఎంపీపీ రొడ్డ లక్ష్మి ఆధ్వర్యంలో కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. మండలంలోని 32 మంది ఎస్సీ, బిసీ లబ్ధిదారులకు మొత్తం రూ.32,03,712/- విలువ గల చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పల్లె చంద్రయ్య, ఎంఆర్వో భూమేశ్వర్, తెరాస పార్టీ మండల్ ప్రెసిడెంట్ బొల్లు రమణ రెడ్డి, ఎంపీటీసీలు సర్పంచులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App