Digital Kasipet:-
కాసిపేట మండలంలో ప్రజాకవి కాళోజి జయంతి
వేడుకలను ఘనంగా నిర్వహించారు. మండలంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులలు అర్పించారు. కాసిపేట మండల కేంద్రంలో తెలంగాణ జాగృతి కాసిపేట ఆధ్వర్యంలో కాళోజి జయంతిని నిర్వహించారు. కాళోజీ నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడారు. తెలుగు భాషపై ఆయనకు ఉన్న మక్కువ వాళ్లే ఆయన పుట్టిన రోజును తెలంగాణ భాషా దినోత్సవంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.