Digital Kasipet:-
తెలంగాణ రాష్ట్రంలోని అన్ని గ్రామపంచాయితీలలో ఉన్న ఇంటి నిర్మాణాలను పంచాయతీ కార్యదర్శులు epanchayat పోట్రల్ లో నమోదు చేయనున్నారు. ఈ మేరకు మంచిర్యాల జిల్లా అడిషనల్ కలెక్టర్ నిన్న ఆదివారం ఆదేశించారు. గ్రామంలో ఉన్న చిన్న పెద్ద అన్ని నిర్మాణాలను నమోదు చేయాలన్నారు. ఇంటిని వారి స్థలంలోనే నిర్మించారా, లేదా అక్రమంగా ప్రభుత్వ లేదా ఇతర స్థలాలను ఆక్రమించి నిర్మించుకున్నారా అని పరిశీలించనున్నారు. ల్యాండ్ డాకుమెంట్స్, ఇంటి యజమాని ఆధార్ కార్డు జిరాక్స్, ఇంటి పన్ను రసీదు జిరాక్స్, ఫోన్ నెంబర్ ని గ్రామ పంచాయతీలో గాని, సంబంధిత అధికారి పరిశీలన కోసం ఇంటికి వస్తే నేరుగా వారికి గాని సమర్పించాలి.
ఇంటి నిర్మాణాలు ఆన్లైన్ లో నమోదు
Digital shivaSeptember 28, 2020