Digital Kasipet:-
కాసిపేట మండలంలోని ముత్యంపల్లి, కొండాపూర్
గ్రామాలలో శ్రీ సాయి వైకుంఠ ట్రస్ట్ చైర్మన్ డా,, రవి కిరణ్ యాదవ్ గారి చేయూతతో 400 మందికి హోమియో మాత్రల పంపిణీ కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర గొర్రెల మేకల పెంపకం వృత్తిదారుల సంఘం జిల్లా అధ్యక్షులు కొమ్మ అశోక్ యాదవ్ నిర్వహించారు. వర్షాకాలం కావడంతో ఈ సమయంలో వచ్చే సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ఉండడానికి హోమియో మాత్రలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముత్యంపల్లి సర్పంచ్ ఆడే బాదు, జిల్లా యాదవ సంఘం యూత్ అధ్యక్షులు పుర్ర కుమారస్వామి, జిల్లా ప్రధాన కార్యదర్శి చేగొండ రాజన్న, వేల్పుల అనిల్ యాదవ్, కరాబర్ రాజన్న, చొప్పరి శ్రీనివాస్, దేవుని బుజ్జక్క, రఘు యాదవ్, మారం కుమార్, రాజు, మధుకర్ మరియు నాయకులు పలుగొన్నారు.