Digital Kasipet:-
పేదరికంలో ఉన్న ఆదివాసీ కుటుంబాలకు
మరియు అనాధ పిల్లలకు గుంజు స్వచ్చంధ సంస్థ వారు చేయూతనందిచారు. కాసిపేట మండలంలోని రొట్టెపెల్లి గ్రామపంచాయతీ పరిధిలో గల పాతతిరుమలాపూర్ గ్రామంలో స్థానిక సర్పంచ్ కవిత హన్మంతు ఆధ్వర్యంలో వీరికి నిత్యావసర సరుకులను అందజేశారు. పేదరికంలో మగ్గుతున్న తొమ్మిది కోలం ఆదివాసుల కుటుంబాలకు మరియు అనాధ పిల్లల దీన స్థితిని తెలుసుకొని ఈ స్వచ్చంధ సంస్థ వారు సహాయాన్ని అందజేసి మానవత్వాన్ని చాటుకున్నారు.