Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

నేటి నుండి దరఖాస్తులు ప్రారంభం

Digital kasipet:-
తెలంగాణ రాష్ట్రంలో డిగ్రీ కళాశాలలలో రెండవ
దశ  ప్రవేశాల ప్రక్రియ నేటి నుండి ప్రారంభమయింది. ఈరోజు నుండి సెప్టెంబర్ 25వ తేది వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకోవడానికి 400 రూపాయల రుసుము ( రిజిస్ట్రేషన్ రుసుముతో సహా) చెలించాల్సి ఉంటుంది. రేపటినుండి సెప్టెంబర్ 26వ తేది వరకు వెబ్ ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోవాలి. వచ్చేనెల 1వ తేదీన వారికీ సీట్లు కేటాయించనున్నారు.

Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App