Digital Kasipet:-
బెల్లంపల్లి డి.ఎల్.పి.వో ఫనిందర్ ఈరోజు
కాసిపేట మండలంలో ఆకస్మికంగా పర్యటించారు. మండలంలోని సోనాపూర్ గ్రామపంచాయతీలో పారిశుధ్య పనులను తనిఖీ చేశారు. అలాగే పల్లె పకృతి వనం, శ్మశానవాటిక మరియు పనులను డంపింగ్ యార్డ్ పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సుశీల, పంచాయతీ సెక్రటరీ కవిత, కారోబార్ చిన్ను, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.