Digital Kasipet:-
కాసిపేట మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో
నిన్న గురువారం జరిగిన ఘటనకి డిప్యూటీ డిఎంహెచ్ఓ విజయ పూర్ణిమ స్పందించారు. ఆమె ఈరోజు కాసిపేట పీహెచ్సీ ని సందర్శించి పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పురిటి నొప్పులతో వచ్చిన వారికి ఎలాంటి పరీక్షలు, చికిత్స చేయకుండా మంచిర్యాల ఆసుపత్రి కి పంపడంపై సిబ్బందిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సెకండ్ షిఫ్ట్ లో ఉన్న వారిపై తగిన యాక్షన్ తీసుకుంటాం అని పేర్కొన్నారు. అంబులెన్సు కి ఇద్దరు చోదకులను ఏర్పాటు చేయాలనీ, ఏజెన్సీ ప్రాంతం కావడంతో రాత్రి సమయంలో తప్పనిసరిగా ఒక వైద్యులు ఉండాలని సర్పంచ్ ఆడే బాదు, ఉపసర్పంచ్ బోయిని తిరుపతి లు కోరగా DDMHO స్పందించి కరోనా తీవ్రత తగ్గిన తరువాత ఏర్పాటు చేస్తామని అన్నారు.