Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

కరోనా సమాచారం

Digital Kasipet:-
కాసిపేట మండలంలో నిన్న ఆదివారం 24
కరోనా పరీక్షలు నిర్వహించగా ఒక పాజిటివ్ కేసు నమోదయింది. మంచిర్యాల జిల్లాలో 20 పాజిటివ్ కేసులు నమోదయినట్లు రాష్ట్ర బులిటెన్ లో ప్రకటించారు. (పత్రికలలో వచ్చిన సమాచారం ప్రకారం మంచిర్యాల జిల్లాలో 44 పాజిటివ్ కేసులు) తెలంగాణ రాష్ట్రంలో 1,302 కేసులు నమోదవగా 09 మరణాలు సంభవించాయి. రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,72,608 కు చేరింది.   
Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App