Digital Kasipet:-
మల్కాపెల్లి గ్రామపంచాయతి లో సివిల్ రైట్స్ డే ను కాసిపేట తహసీల్దార్ భూమేశ్వర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. Sc, st లకు తమయొక్క హక్కులను ఎలా వినియోగించుకోవాలో ఈ కార్యక్రమంలో తెలియజేసారు. మరియు అక్కడ ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వాటికి సంబంధించిన అధికారులతో మాట్లాడి సమస్య ను పరిష్కారం చేస్తాం అని పేర్కొన్నారు.
మల్కాపెల్లి లో సివిల్ రైట్స్ డే
Digital shivaSeptember 30, 2020