Digital Kasipet:-
పట్వారి వ్యవస్థను రద్దుచేసి నూతన రెవెన్యూ
బిల్లును ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి కెసిఆర్ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ మండలంలోని పలు ప్రాంతాలలో కెసిఆర్ గారి చిత్ర పటానికి పాలాభిషేకం నిర్వహించారు. కాసిపేట మండల కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో జడ్పీటీసీ పల్లె చంద్రయ్య మాట్లాడుతూ రెవెన్యూ వ్యవస్థలో ప్రజల ఇబ్బందులను ద్రుష్టిలో పెట్టుకొని వీఆర్వో వ్యవస్థని రద్దు పరచి నూతన చట్టాన్ని తేవడం ఎంతో అభినందనీయమని అన్నారు. దేవాపూర్ గ్రామంలో ఎంపీపీ రోడ్డ లక్ష్మీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు.