Digital Kasipet:-
కేంద్రప్రభుత్వం పార్లమెంట్ లో రైతు బిల్లుఆమోదం పొందిన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు అటకపురం రమేష్ ఆధ్వర్యంలో మంగళవారం రైతులను సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యనాయకులు కాసిపేట్ మండల ప్రధాన కార్యదర్శి కనుకుంట్ల రాజశేఖర్, కార్యదర్శి బనోత్ రవి, రైతులు ఎల్లయ్య,రాజు పాల్గొన్నారు.