Digital Kasipet:-
భూపాలపల్లి మున్సిపల్ వైస్ చైర్ పర్సన్
వేంకటరాణి సిద్దును కాసిపేట మండలంలోని దుబ్బగూడెం గ్రామస్తులు ఘనంగా సన్మానించారు. దుబ్బగూడెంకి చెందిన మహిళ భూపాలపల్లి మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ గా ఎన్నికయింది. ఆదివారం తన తల్లితండ్రుల వద్దకు (పుట్టిల్లు) ఆమె రావడంతో వర్డ్ సభ్యులు గోనెల సునీత, శ్రీనివాస్ ఆధ్వర్యంలో గ్రామస్తులు సన్మానించారు.