Digital Kasipet:-
శాసనసభలో సోమవారం ప్రశ్నోత్తరాల
సమయంలో బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మాట్లాడుతూ కాసిపేట ఓపెన్ కాస్ట్ లో భూములు కోల్పోయిన నిర్వాసిత కుటుంబాల పిల్లలకు కాంట్రాక్ట్ బేసిక్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులను కల్పించాలని కోరారు. ఆన్ ఫిట్ అయినా కార్మికుల పిల్లలకు వారి చదువుకు తగ్గ ఉద్యోగాలు ఇస్తున్నారా, లేదా అని ప్రశ్నించారు. కార్మికులకు ఇన్కమ్ టాక్స్ రద్దు చేయాలనీ, అలాగే వారి ఫించన్ ని పెంచాలని కోరారు.