Digital Kasipet:-
మండలంలోని కాసిపేట మరియు ముత్యంపల్లి
గ్రామాలలో ఈరోజు శుక్రవారం AE రాజేష్ పర్యటించారు. గ్రామాలలో జన సంచారం ఉన్న చోట రోడ్లను పరిశీలించి కొత్తగా ఎక్కడెక్కడ రోడ్లు వేయాలో నమోదు చేసుకున్నారు. ఈ వివరాలను DE దామోదర్ కి తెలియజేసి రోడ్లు శాంక్షన్ అయ్యేలా చేస్తాం అని అయన పేర్కొన్నారు.
Created By Digital Shiva
Copyright © Reserved with Kasipet Mandal App