Digital Kasipet:-
సిద్దిపేట జిల్లా కోహెడ మండలం బస్వాపూర్
వద్ద మోయతుమ్మెద వాగులో గల్లంతైన లారీ డ్రైవర్ ముడిమడుగుల శంకర్ కుటుంబ సభ్యులకు ఈరోజు ప్రజాప్రతినిధులు, నాయకులు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ అక్కపెల్లి లక్ష్మి, ఉపసర్పంచ్ పిట్టల సుమన్, pacs చైర్మన్ నీల, వార్డ్ మెంబెర్ రేణుక, తెరాస పార్టీ ఉపాధ్యక్షులు అగ్గి సత్యం, రాజన్న, స్వామి, రాజేశం పాల్గొన్నారు.