Digital Kasipet:-
గ్రామంలో కరోనా పాజిటివ్ కేసు నమోదు
కావడంతో సర్పంచ్ వేముల కృష్ణ గారు గ్రామంలో ఇంటింటికి వెళ్లి పలు జాగ్రత్తలు, సూచనలు చేశారు. కాసిపేట మండలం పెద్దనపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని సోమగూడెం కొత్త కాలనిలో ప్రజలకు అవగాహనా కల్పించారు. కిరాణా దుకాణాల వద్ద గాని, ఇతర ప్రదేశాల వద్ద గాని గుమికూడకుండా భౌతిక దూరం పాటిిస్తు, మాస్కులు ఖచ్చితంగా ధరించాలని తెలిపారు. అదేవిదంగా గ్రామంలో హైపోక్లోరైట్ ద్రావణం, బ్లీచింగ్ పౌడర్ తో శ్యానిటైజేషన్ చేపించారు.