Kasipet Mandal App:-
కాసిపేట మండలంలో ఎడతెరపి లేకుండా
వర్షం కురవడంతో ముత్యంపల్లి గ్రామంలోని ఎర్ర మల్లేష్ - గౌరు వాళ్ళ ఇల్లు కూలిపోయింది. విషయం తెలిసిన స్థానిక ఉప సర్పంచ్ బోయిని తిరుపతి గారు ఇంటి స్థలాన్ని పరిశీలించారు. అధికారులతో మాట్లాడి న్యాయం జరిగేలా చూస్తామని బాధితులకు హామీ ఇచ్చారు. తరువాత తహసీల్దార్ గారిని కలిసి పరిస్థితిని వివరించారు.