Kasipet Mandal App:-
కాసిపేట మండలంలోని మల్కపల్లి, కాసిపేట
గ్రామాలలో ఈరోజు గౌడ కులస్తులు సమావేశమై మోకు దెబ్బ గ్రామ కమిటీని ఎన్నుకున్నారు. మల్కపల్లి గ్రామ కమిటీ అధ్యక్షుడిగా తాటిపాముల రాజబాబు గౌడ్, ఉపాధ్యక్షుడిగా కోల వెంకటేష్ గౌడ్, ప్రధాన కార్యదర్శిగా తాటిపాముల శ్రీనివాస్ గౌడ్, సహాయ కార్యదర్శి గా కోడూరు తిరుపతి గౌడ్, కోశాధికారి గా తాటిపాముల సాయి కిరణ్ గౌడ్ లను మండల నాయకులు తాటిపాముల శంకర్ గౌడ్, కోడూరి విద్యాసాగర్ ల సమక్షంలో ఎన్నుకున్నారు. అలాగే కాసిపేట గ్రామ కమిటీ అధ్యక్షుడిగా మార్క శ్రీనివాస్ గౌడ్, ఉపాధ్యక్షుడిగా మార్క తిరుపతి గౌడ్, ప్రధాన కార్యదర్శిగా రంగు శ్రావణ్ గౌడ్, సహాయ కార్యదర్శిగా జిల్లాల ప్రకాష్ గౌడ్, కోశాధికారి గా మార్క ప్రవీణ్ గౌడ్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.