Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

23 పాజిటివ్ కేసులు నమోదు

Digital Kasipet:-
కాసిపేట మండలంలోని ప్రాథమిక ఆరోగ్య
కేంద్రంలో ఈరోజు 63 కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 23 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో దేవాపూర్ లో అత్యధికంగా 15, సోమగూడెం లో 4, ముత్యంపల్లి 2, కాసిపేట 1,  హాజిపూర్  1 కేసులు నిర్ధారణ ఆయ్యాయి. మండలంలోని PHC లో ఇప్పటివరకు 350 పరీక్షలు నిర్వహించగా అందులో 120 పాజిటివ్ కేసులు నిర్ధారణయ్యాయి. 

Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App