Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

మండలంలో 30 పాజిటివ్ కేసులు నమోదు

Digital Kasipet:-
కాసిపేట మండలంలోని ప్రాథమిక ఆరోగ్య
కేంద్రంలో ఈరోజు 70 కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 30 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో కొండాపుర్  9, దేవాపూర్ లో 8, ధర్మారావుపేట 7, సోమగూడెం లో 2, ముత్యంపల్లి 1, కాసిపేట 1, కోమటిచెను 1, పల్లంగూడ 1,
కేసులు నిర్ధారణ ఆయ్యాయి. మండలంలోని PHC లో ఇప్పటివరకు 420 పరీక్షలు నిర్వహించగా అందులో 150 పాజిటివ్ కేసులు నిర్ధారణయ్యాయి. 

Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App