Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

మండలంలో 16 పాజిటివ్ కేసులు నమోదు

Digital Kasipet:-
కాసిపేట మండలంలోని ప్రాథమిక ఆరోగ్య
కేంద్రంలో ఈరోజు 53 కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 16 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో దేవాపూర్ లో అత్యధికంగా  12, బుగ్గ గూడెం 1, మల్కెపల్లి 1, మరియు సోమగూడెం లో 2 కేసులు నిర్ధారణ ఆయ్యాయి. మండలంలోని PHC లో ఇప్పటివరకు 159 పరీక్షలు నిర్వహించగా అందులో 54 పాజిటివ్ కేసులు నిర్ధారణయ్యాయి. 

Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App