Digital Kasipet:-
కాసిపేట మండలంలోని ప్రాథమిక ఆరోగ్య
కేంద్రంలో ఈరోజు 77 కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 25 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో దేవాపూర్ లో అత్యధికంగా 11, సోమగూడెం లో 6, కాసిపేట 1, ముత్యంపల్లి 5, పల్లంగుండా 1, మందమర్రి 1 కేసులు నిర్ధారణ ఆయ్యాయి. మండలంలోని PHC లో ఇప్పటివరకు 287 పరీక్షలు నిర్వహించగా అందులో 97 పాజిటివ్ కేసులు నిర్ధారణయ్యాయి.