Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

నేటినుండి ప్రారంభమైన ప్రవేశ పరీక్షలు

Digital Kasipet:-
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ కారణంగా
వాయిదా పడ్డ ప్రవేశ పరీక్షలు కొత్త షెడ్యూల్ ప్రకారం ఈరోజు నుండి ప్రారంభమయ్యాయి. ఈరోజు ఈసెట్ తో పరీక్షలు మొదలవగా, సెప్టెంబర్ 2వ తేదీన పాలీసెట్, తరువాత ఎంసెట్, పీజీ ఈసెట్, ఐసెట్, ఎడ్ సెట్, లాసెట్ పరీక్షలు నిర్వహించనున్నారు.


Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App