Kasipet Mandal App:-
ఈరోజు ఇస్లావత్ సౌజన్య కుటుంబాన్ని తెలంగాణ
జాగృతి కాసిపేట మండలశాఖ వారు పరామర్శించారు. వారి కుటుంబానికి తెలంగాణ జాగృతి తరపున 25kgs రైస్ బ్యాగ్ మరియు నిత్యవసర సరుకులు పంపిణి చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి కాసిపేట మండల అధ్యక్షులు సోదరి సురేష్ గారు, తెలంగాణ జాగృతి ముత్యంపల్లి గ్రామ అధ్యక్షులు గంగాధరి రాజ్ కుమార్ గారు, తెలంగాణ జాగృతి రొట్టెపల్లి గ్రామ అధ్యక్షులు ch. రాందాస్ గార్లు పాలుగోన్నారు.