App Update చేయండి... Ads లేకుండా వార్తలను చదవండి...

Ignore If Alredy Update

సబ్సిడీపై రైతులకు ట్రైకోడర్మా విరిడే ఎరుపు అందజేత

Kasipet Mandal App:-
కాసిపేట మండలంలో ఈరోజు ట్రైకోడర్మా విరిడే
ఎరువులను 100% సబ్సిడీపై రైతులకు వ్యవసాయ అధికారిని వందన గారు  అందజేశారు. ఈ ఎరువు కూరగాయలు, పత్తి మరియు కంది పంటలకు తెగుళ్లు నివారణకు ఉపయోగపడుతుందని ఆమె అన్నారు. 50 కిలోల పశువుల ఎరువులో ఒక కిలో ట్రైకోడర్మా విరిడే ఎరువుని కలిపి వారం రోజుల పాటు నీడలో నీళ్లు చిలరించాలని, తెల్లటి బూజు వచ్చిన తర్వాత ఒక ఎకరం పంటకు ఉపయోగించుకోవాలని రైతులకు సూచించారు.

Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App