App Update చేయండి... Ads లేకుండా వార్తలను చదవండి...

Ignore If Alredy Update

మట్టి గణపతి విగ్రహాలు పంపిణి

Kasipet Mandal App:-
కాసిపేట మండలంలోని  సోమగుడెం(కే) గ్రామంలో
ఈరోజు వినాయక చవితి సంధర్బంగా గ్రామ సర్పంచ్ సపాట శంకర్ ఆధ్వర్యంలో మట్టి గణపతులను పంపిణీ చేశారు. ఈ సంధర్బంగా వారు మాట్లాడుతూ, అందరూ వారి వారి ఇండ్లలో మట్టి వినాయకుని మాత్రమే  ప్రతిష్టించి పర్యావరణ పరిరక్షణకై కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కనుకుల రాకేష్, కాసిపెట గ్రామ పంచాయతీ వార్డ్ సభ్యులు గోనెల శ్రీలత-శ్రీను, ప్రజాప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు.

Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App