App Update చేయండి... Ads లేకుండా వార్తలను చదవండి...

Ignore If Alredy Update

మండలంలో సర్వాయి పాపన్న 350వ జయంతి వేడుకలు

Kasipet Mandal App:-
కాసిపేట మండలం కొండాపూర్ యాప
చౌరస్తాలో ఈరోజు మోకు దెబ్బ మండల కమిటీ ఆధ్వర్యంలో బహుజన పోరాటయోధుడు సర్వాయి సర్దార్ పాపన్న గౌడ్ 350వ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల సహకార సంఘం ఉపాధ్యక్షుడు శంకర్ గౌడ్, కొండాపూర్ పంచాయతీ ఉపసర్పంచ్ సుమన్ గౌడ్,  సామాజిక చైతన్య వేదిక అధ్యక్షుడు పల్లె మల్లయ్య, మండల గౌడ కమిటీ నాయకులు ఈ రాజయ్య, కోడూరు విద్యాసాగర్, కొయ్యడ ఆంజనేయులు గౌడ్ మండల మోకు దెబ్బ గ్రామ కమిటీ అధ్యక్షులు కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App