Digital Kasipet:-
అన్ని దానాల్లో అన్నదానం గొప్పదని ఆనాటి
నానుడి... కానీ ఇప్పుడున్న పరిస్థితులలో అన్ని దానాల్లో ప్లాస్మా దానం గొప్పదని చెప్పవచ్చు. కరోనా బారిన పడ్డవారికి ప్లాస్మా చికిత్స చేయడం వల్ల వారు వైరస్ బారినుండి త్వరగా కోలుకోవచ్చు. కానీ ప్రస్తుతం మన రాష్ట్రంలో ప్లాస్మా కొరత ఉంది. ప్లాస్మా డొనేషన్ చాలా తక్కువ మంది చేస్తున్నారు. కాసిపేట మండలంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మల్కపల్లి గ్రామానికి చెందిన రాగం రాజు అనే యువకుడు ప్లాస్మా దానం చేయడానికి ముందుకస్తున్నాడు. మండలంలో ఎవరికైనా ప్లాస్మా చికిత్స అవసరమైతే తాను ఉచితంగా ప్లాస్మా డొనేట్ చేస్తానని అంటున్నాడు. రాజు ఇదివరకే ముగ్గురు కరోనా పేషెంట్స్ కి ప్లాస్మా దానం చేసి వారి ప్రాణాలను కాపాడాడు. మొదటిసారి ప్లాస్మా దానం చేసిన సందర్భంలో చిరంజీవి గారు సన్మానం చేశారు. మానవతా హృదయంతో కరోనా నుండి కాపాడడానికి ప్లాస్మా డొనేట్ చేస్తానని ముందుకచ్చిన రాజుని అభినందించాల్సిందే...
Donor Name:- Ragam Raju
S/o Ragam Prabhakar
Blood Group:- B +
Mobile No:- +91 9866770947