Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

మరో పాజిటివ్ కేసు నమోదు

Kasipet Mandal App:-
కాసిపేట మండలంలోని ప్రాథమిక ఆరోగ్య
కేంద్రంలో  ఈరోజు 12 కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా అందులో 1 పాజిటివ్ కేసు నమోదయింది. అంతకముందు శనివారం నిర్వహించిన పరీక్షలలో ఒకే కుటుంబంలో 6 పాజిటివ్ కేసులు నమోదయిన విషయం తెలిసిందే. ఈరోజు అదే ఫ్యామిలీ కి చెందిన మరొకరికి కరోనా పరీక్ష నిర్వహించగా నిజిటివ్ రావడంతో కొంత ఆందోళన తొలగింది.

Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App